తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Landslide | విరిగిపడ్డ కొండచరియలు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Landslide | విరిగిపడ్డ కొండచరియలు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- Landslide | విరిగిపడ్డ కొండచరియలు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Landslide | విరిగిపడ్డ కొండచరియలు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Landslide | భారీ వర్షాలకు కర్ణాటక రాష్ట్రం (Karnataka State) శివమొగ్గ జిల్లా (Shivamogga district) ఇందిరానగర్‌లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు (ఇవాళ) ఓ కుటుంబం బలైంది. ఈ రోజు తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో మూడేళ్ల చిన్నారి ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.