ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Landslides | ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు.. చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Landslides | ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు.. చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Landslides | ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు.. చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Landslides | ఎడతెరపిలేని వర్షాలు నాగాలాండ్‌ (Nagaland) రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉదయం కురిసిన కుండపోత వర్షానికి ఒక్కసారిగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. పలు నివాసాలు కొండచరియల కింద నలిగిపోయాయి. ఈ ఘటనలో చిన్నారులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Landslides | ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు.. చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం..! | నిజం