తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
లష్కర్-ఎ-తైబా ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం.. షోపియాన్‌లో ఆసక్తికర దృశ్యం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: లష్కర్-ఎ-తైబా ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం.. షోపియాన్‌లో ఆసక్తికర దృశ్యం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- లష్కర్-ఎ-తైబా ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం.. షోపియాన్‌లో ఆసక్తికర దృశ్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
లష్కర్-ఎ-తైబా ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం.. షోపియాన్‌లో ఆసక్తికర దృశ్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్‌లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. షోపియాన్‌లో లష్కర్-ఎ-తైబా కమాండర్ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటి పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ఊపుతూ వారు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. భారత దేశం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.