తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Late Dinner: డిన్నర్‌కు, నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? డాక్టర్ ఏం చెబుతున్నారంటే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Late Dinner: డిన్నర్‌కు, నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? డాక్టర్ ఏం చెబుతున్నారంటే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- Late Dinner: డిన్నర్‌కు, నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? డాక్టర్ ఏం చెబుతున్నారంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Late Dinner: డిన్నర్‌కు, నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? డాక్టర్ ఏం చెబుతున్నారంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉరుకులు పరుగుల జీవితం.. ఆఫీసు పని, ట్రాఫిక్, ఆలస్యంగా ఇంటికి చేరుకోవడం వంటి కారణాలతో చాలామంది రాత్రి భోజనాన్ని ఆలస్యంగా చేస్తున్నారు. కొందరికి ఇది రోజువారీ అలవాటుగానే మారిపోయింది. అయితే భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడటమే కాకుండా రాత్రిపూట గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్, నిద్రకు ఆటంకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మహాదేవన్ బి చెబుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.