తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
లేఆఫ్స్ ఎఫెక్ట్.. ఉద్యోగం దొరక్క స్కూల్ బస్ డ్రైవర్‌గా మారిన Adobe టెకీ! నెట్టింట రచ్చ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: లేఆఫ్స్ ఎఫెక్ట్.. ఉద్యోగం దొరక్క స్కూల్ బస్ డ్రైవర్‌గా మారిన Adobe టెకీ! నెట్టింట రచ్చ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- లేఆఫ్స్ ఎఫెక్ట్.. ఉద్యోగం దొరక్క స్కూల్ బస్ డ్రైవర్‌గా మారిన Adobe టెకీ! నెట్టింట రచ్చ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
లేఆఫ్స్ ఎఫెక్ట్.. ఉద్యోగం దొరక్క స్కూల్ బస్ డ్రైవర్‌గా మారిన Adobe టెకీ! నెట్టింట రచ్చ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
టెక్నాలజీ రంగంలో 25 ఏళ్ల అనుభవం.. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ Adobeలో సీనియర్ సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఇంజినీర్‌గా ఉద్యోగం.. కానీ ఓ రోజు అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయారు. ఏడాదికి పైగా మరో టెక్ ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు పూర్తిగా కొత్త కెరీర్‌ను ఎంచుకున్నారు. అమెరికాలోని కొలరాడోకు చెందిన జేమ్స్ స్ట్రాన్ ఇప్పుడు స్కూల్ బస్ డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.