క్రీడలు · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Left Handers: క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం...
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Left Handers: క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం కాదు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- Left Handers: క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం కాదు 2 మూలాలు
ఆగస్టు 2026
Left Handers: క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం కాదు 2 మూలాలు
ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ దెబ్బతింటుంది. ఈ ఆల్-టైమ్ టీమ్‌కు ఆస్ట్రేలియా దిగ్గజం మ్యాథ్యూ హేడెన్, శ్రీలంక లజెండ్ సనాత్ జయసూర్య ఓపెనర్లుగా ఎంపికయ్యారు. ఆరు అడుగుల రెండంగుళాల పొడవుండే హేడెన్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ అంతర్జాతీయ కెరీర్‌లో 15,000 పైగా పరుగులు సాధించాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.