తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Leopard | అర్పనపల్లిలో చిరుత సంచారం.. గ్రామంలో ఒక్కసారిగా కలకలం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Leopard | అర్పనపల్లిలో చిరుత సంచారం.. గ్రామంలో ఒక్కసారిగా కలకలం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- Leopard | అర్పనపల్లిలో చిరుత సంచారం.. గ్రామంలో ఒక్కసారిగా కలకలం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Leopard | అర్పనపల్లిలో చిరుత సంచారం.. గ్రామంలో ఒక్కసారిగా కలకలం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Leopard | మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. గ్రామ శివార్లలోని ఓ గ్రానైట్ క్వారీ వైపు ఉన్న తన వ్యవసాయ భూమి వద్ద చిరుతపులి కనిపించిందని గండికోట కుమార్ అనే రైతు గ్రామస్తులకు తెలిపాడు. సోమవారం సాయంత్రం తన పొలం దగ్గర దూరంగా చిరుతపులి కనిపించిందని కుమార్ చెప్పాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.