తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
LIC Dividend | ఎల్ఐసీ నుంచి కేంద్రానికి భారీ కానుక.. ఏకంగా 12,207 కోట్ల డివిడెండ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: LIC Dividend | ఎల్ఐసీ నుంచి కేంద్రానికి భారీ కానుక.. ఏకంగా 12,207 కోట్ల డివిడెండ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- LIC Dividend | ఎల్ఐసీ నుంచి కేంద్రానికి భారీ కానుక.. ఏకంగా 12,207 కోట్ల డివిడెండ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
LIC Dividend | ఎల్ఐసీ నుంచి కేంద్రానికి భారీ కానుక.. ఏకంగా 12,207 కోట్ల డివిడెండ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
LIC Dividend | కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వరంగ సంస్థల నుంచి భారీగా డివిడెండ్లు అందుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) రూ.12,207 కోట్ల డివిడెండ్ (Dividend) ను కేంద్రానికి అందించింది. అదే సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ బీమా సంస్థల పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడింది. మొండి బకాయిలు చారిత్రక కనిష్ఠానికి చేరగా లాభాలు కొత్తరికార్డు నెలకొల్పాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.