తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
LIC shares | వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం.. ఎల్ఐసీ షేర్‌లు భారీగా పతనం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: LIC shares | వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం.. ఎల్ఐసీ షేర్‌లు భారీగా పతనం..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- LIC shares | వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం.. ఎల్ఐసీ షేర్‌లు భారీగా పతనం..! 2 మూలాలు
ఆగస్టు 2026
LIC shares | వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం.. ఎల్ఐసీ షేర్‌లు భారీగా పతనం..! 2 మూలాలు
LIC shares | భారత జీవిత బీమా సంస్థ (LIC) లో తన వాటాను తగ్గించుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రకటించింది. దాంతో సంస్థ షేర్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ (Trading) ప్రారంభమైన కొద్దిసేపటికే ఎల్‌ఐసీ షేరు దాదాపు ఎనిమిది శాతం వరకు పడిపోయింది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా ఎల్‌ఐసీలో 6.5 శాతం వరకు వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.