ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Lucky Zodiac Signs: నక్క తోకను తొక్కేది వీరే..! రెండు నెలలు తిరుగే ఉండదు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Lucky Zodiac Signs: నక్క తోకను తొక్కేది వీరే..! రెండు నెలలు తిరుగే ఉండదు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Lucky Zodiac Signs: నక్క తోకను తొక్కేది వీరే..! రెండు నెలలు తిరుగే ఉండదు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గురువు ఉచ్ఛ స్థితితో పాటు, బుధ, శుక్రుల అనుకూలత కూడా క్రమంగా పెరుగుతున్నందువల్ల కొన్ని రాశులకు ఈ నెల(జూలై) 26 నుంచి సెప్టెంబర్ 15 లోగా ఆర్థిక బలం బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక రకాలుగా ఆదాయం పెరగడంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. తేలికగా ధనం సంపాదించడానికి మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయి. మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ రకమైన అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఈ శుభ గ్రహాల అనుకూలత వల్ల షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడం, రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు వసూలు కావడం జరిగే అవకాశం ఉంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Lucky Zodiac Signs: నక్క తోకను తొక్కేది వీరే..! రెండు నెలలు తిరుగే ఉండదు.. | నిజం