తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మాది టి-హబ్ మీది ఎ-హబ్.. అనుముల హబ్స్ ఏర్పాటులో సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నడు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మాది టి-హబ్ మీది ఎ-హబ్.. అనుముల హబ్స్ ఏర్పాటులో సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నడు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- మాది టి-హబ్ మీది ఎ-హబ్.. అనుముల హబ్స్ ఏర్పాటులో సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మాది టి-హబ్ మీది ఎ-హబ్.. అనుముల హబ్స్ ఏర్పాటులో సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘నిజమైన స్టార్టప్‌లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని ఎంతో కష్టపడి బీఆర్‌ఎస్ సర్కార్ టీ-హబ్‌కు రూపకల్పన చేసింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి కుటుంబ ప్రయోజనాల కోసం అనుముల హబ్స్ ఏర్పాటులో బిజీగా ఉన్నారు’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.