తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మాజీ ఎంపీని కలిసిన సింగిల్ విండో కార్యదర్శి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మాజీ ఎంపీని కలిసిన సింగిల్ విండో కార్యదర్శి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- మాజీ ఎంపీని కలిసిన సింగిల్ విండో కార్యదర్శి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మాజీ ఎంపీని కలిసిన సింగిల్ విండో కార్యదర్శి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్మండల కేంద్రంలో సింగిల్ విండో కార్యదర్శి రేంజర్ల వార్ గంగాధర్ కూతురు పెళ్లి ఈనెల 23న జరగనుంది. ఇందులో భాగంగా శుక్రవారం జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ను హైదరాబాదులో వార్ గంగాధర్ కలిశారు. ఈ క్రమంలో తన కూతురు వివాహ పత్రికను అందజేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఖచ్చితంగా హాజరవుతానని హామీ ఇచ్చారు. The post మాజీ ఎంపీని కలిసిన సింగిల్ విండో కార్యదర్శి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.