తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన: ‘‘పరువుపోయినా పర్వాలేదు, న్యాయం జరగకూడదన్నట్టు జోగి రమేష్ వ్యవహరిస్తున్నారు, నా జీవితం ఏం కావాలి’’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన: ‘‘పరువుపోయినా పర్వాలేదు, న్యాయం జరగకూడదన్నట్టు జోగి రమేష్ వ్యవహరిస్తున్నారు, నా జీవితం ఏం కావాలి’’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన: ‘‘పరువుపోయినా పర్వాలేదు, న్యాయం జరగకూడదన్నట్టు జోగి రమేష్ వ్యవహరిస్తున్నారు, నా జీవితం ఏం కావాలి’’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పెళ్లికి ముందు తన భర్త రాజీవ్‌కు ఉన్న కొన్ని సమస్యలను దాచిపెట్టి పెళ్లి చేసి, తమను మోసం చేశారని మేఘన ఆరోపించారు. అయితే ఇది తమ కుటుంబ విషయమని, దీన్ని రాజకీయంగా వాడుకుంటూ కొందరు టీడీపీ నాయకులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అంతకుముందు మీడియాతో జోగి రమేష్ అన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.