తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మాజీ ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి.. నూనె లేకుండా ఆవిరిపై ఉడికే అమృతం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మాజీ ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి.. నూనె లేకుండా ఆవిరిపై ఉడికే అమృతం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- మాజీ ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి.. నూనె లేకుండా ఆవిరిపై ఉడికే అమృతం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మాజీ ఉపరాష్ట్రపతి మెచ్చిన వాసెన పోళి.. నూనె లేకుండా ఆవిరిపై ఉడికే అమృతం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పూర్వకాలంలో మన పెద్దలు నూనె చుక్క కూడా లేకుండా, కేవలం ఆవిరిపై పౌష్టికమైన అల్పాహారాలను తయారు చేసుకుని ఎంతో దృఢంగా జీవించేవారు. అలాంటి పురాతన సంప్రదాయ వంటకాల్లో గోదావరి జిల్లాల ప్రత్యేకమైన 'వాసెన పోళి' ఒకటి. ఈ సంప్రదాయ వాసెన పోళి రుచి, ఆరోగ్య ప్రయోజనాలను భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు సైతం ఎంతో ప్రశంసించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.