తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్ నుంచి కొత్త మోడల్ బైక్స్ ప్రత్యేకతలు ఇవే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్ నుంచి కొత్త మోడల్ బైక్స్ ప్రత్యేకతలు ఇవే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్ నుంచి కొత్త మోడల్ బైక్స్ ప్రత్యేకతలు ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్ నుంచి కొత్త మోడల్ బైక్స్ ప్రత్యేకతలు ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్టార్టప్ అవోర్ భారత మార్కెట్లో అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. ఒకేసారి EX1, EX2, EX2S పేర్లతో మూడు మోడళ్లను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ బైక్‌లకు ప్రీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 799 టోకెన్ చెల్లించి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మూడు మోడళ్లు ఒకే డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, గరిష్ట వేగం, ఫీచర్లలో తేడాలు ఉన్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.