తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మారుతి విక్టోరిస్ S-CNG రివ్యూ.. మైలేజ్ గురించి తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మారుతి విక్టోరిస్ S-CNG రివ్యూ.. మైలేజ్ గురించి తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- మారుతి విక్టోరిస్ S-CNG రివ్యూ.. మైలేజ్ గురించి తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మారుతి విక్టోరిస్ S-CNG రివ్యూ.. మైలేజ్ గురించి తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Maruti Suzuki Victoris S-CNG Review .. తక్కువ ఇంధన ఖర్చుతో సుదూర ప్రయాణాలు సాగించాలనుకునే వాహనదారులకు మారుతి విక్టోరిస్ S-CNG ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. మార్కెట్లో లభిస్తున్న ఈ ప్రత్యేక వెర్షన్ కస్టమర్ల నుంచి ఊహించని స్థాయిలో ఆదరణ పొందుతూ ఆటోమొబైల్ రంగంలో తన సత్తాను చాటుకుంటోంది. ఆకర్షణీయమైన ఫీచర్లు అలాగే అద్భుతమైన పనితీరుతో వస్తున్న ఈ కారు పనితీరును ఆటో నిపుణులు స్వయంగా పరీక్షించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.