ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, సెప్టెంబర్ 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మోహన్‌భగవత్‌ కార్యక్రమానికి వ్యతిరేకం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 3
ఆగస్టు 2026
మోహన్‌భగవత్‌ కార్యక్రమానికి వ్యతిరేకం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మంగళవారం అమెరికాకు వెళ్లారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది సంవత్సర గ్లోబల్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం ఈ నెల 29న ప్రముఖ మాడిసన్‌స్వేర్‌ గార్డెన్‌ లో నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఐదు వేల మంది పాల్గొంటారని తెలుస్తున్నది.
జులై 2026
ఎల్జీబీటీ కమ్యూనిటిపై మోహన్ భగవత్‌ కీలక వ్యాఖ్యలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎల్జీబీటీ కమ్యూనిటిపై మోహన్ భగవత్‌ కీలక వ్యాఖ్యలు dsudheer Mon, 07/27/2026 - 04:58
మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
న్యూఢిల్లీలో జరిగిన విశ్వమంగళ సభ 'యుగానుకూల మాతృత్వం' సదస్సులో ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ మాతృత్వం సమాజ, దేశ నిర్మాణానికి పునాదిగా అభివర్ణించారు. పిల్లలకు సమయం కేటాయించడం, ఆదర్శంగా ఉండడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొంటూ భారతీయ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | నిజం