తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మడతపెట్టి జేబులో పెట్టేసుకునే వైర్‌లెస్ మౌస్ వచ్చేసింది..! ప్రత్యేక ఫీచర్లు ఇవే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మడతపెట్టి జేబులో పెట్టేసుకునే వైర్‌లెస్ మౌస్ వచ్చేసింది..! ప్రత్యేక ఫీచర్లు ఇవే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- మడతపెట్టి జేబులో పెట్టేసుకునే వైర్‌లెస్ మౌస్ వచ్చేసింది..! ప్రత్యేక ఫీచర్లు ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మడతపెట్టి జేబులో పెట్టేసుకునే వైర్‌లెస్ మౌస్ వచ్చేసింది..! ప్రత్యేక ఫీచర్లు ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Portronics Toad Fold Wireless Mouse.. ఆఫీస్ పనుల కోసం నిత్యం ప్రయాణాలు చేసేవారికి ల్యాప్‌టాప్‌తో పాటు వైర్‌లెస్ మౌస్‌ను వెంట తీసుకెళ్లడం చాలా అసౌకర్యంగా మంటుంది. బ్యాగ్‌లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ప్రయాణాల్లో విరిగిపోతుందనే ఆందోళన నిరంతరం వెంటాడుతుంది. ఈ రకమైన ఇబ్బందులన్నింటికీ టెక్ మార్కెట్‌లో లభించే సరికొత్త పరికరాలతో అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది. ప్రముఖ టెక్ బ్రాండ్ 'పోర్ట్రోనిక్స్' మార్కెట్‌లోకి విడుదల చేసిన అద్భుతమైన వైర్‌లెస్ మౌస్ ఈ సమస్యలన్నింటినీ పూర్తిగా తొలగిస్తుంది. అదే సరికొత్త 'టోడ్ ఫోల్డ్'.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.