ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Madhavan | నీట్ వివాదంపై మాధవన్ స్పందన.. విద్యార్థుల పోరాటానికి మద్దతు, కీలక సూచనలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Madhavan | నీట్ వివాదంపై మాధవన్ స్పందన.. విద్యార్థుల పోరాటానికి మద్దతు, కీలక సూచనలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • Madhavan | నీట్ వివాదంపై మాధవన్ స్పందన.. విద్యార్థుల పోరాటానికి మద్దతు, కీలక సూచనలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Madhavan | నీట్ వివాదంపై మాధవన్ స్పందన.. విద్యార్థుల పోరాటానికి మద్దతు, కీలక సూచనలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Madhavan | నీట్ పేపర్ లీక్ వివాదంపై ఎట్టకేలకు ప్రముఖ నటుడు, ఎఫ్‌టీఐఐ (FTII) ఛైర్మన్ ఆర్. మాధవన్ స్పందించారు. గత కొద్ది రోజులుగా ఆయన మౌనం తీవ్ర చర్చకు దారితీయగా, పూణేలోని ఎఫ్‌టీఐఐ క్యాంపస్‌లో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు ఆయన కార్యాలయ ద్వారంపై పోస్టర్లు అంటించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల అనంతరం మాధవన్ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ తన అభిప్రాయాలను వెల్లడించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Madhavan | నీట్ వివాదంపై మాధవన్ స్పందన.. విద్యార్థుల పోరాటానికి మద్దతు, కీలక సూచనలు | నిజం