ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మధ్యాహ్న భోజనం బంద్‌.. రాజన్నగొల్లపల్లి, రామన్నపేట పాఠశాలల్లో ఇదీ దుస్థితి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మధ్యాహ్న భోజనం బంద్‌.. రాజన్నగొల్లపల్లి, రామన్నపేట పాఠశాలల్లో ఇదీ దుస్థితి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • మధ్యాహ్న భోజనం బంద్‌.. రాజన్నగొల్లపల్లి, రామన్నపేట పాఠశాలల్లో ఇదీ దుస్థితి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మధ్యాహ్న భోజనం బంద్‌.. రాజన్నగొల్లపల్లి, రామన్నపేట పాఠశాలల్లో ఇదీ దుస్థితి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజన పథకంపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. పేద పిల్లలకు ఆకలి లేకుండా విద్యాభ్యాసం చేయించాలనే లక్ష్యం నీరుగారుతున్నది. కోనరావుపేట మండలంలోని పలు పాఠశాలల్లో అస్తవ్యస్తంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు రాజన్నగొల్లపల్లి, రామన్నపేట స్కూళ్లలో మధ్యాహ్న భోజనం బంద్‌ అయింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మధ్యాహ్న భోజనం బంద్‌.. రాజన్నగొల్లపల్లి, రామన్నపేట పాఠశాలల్లో ఇదీ దుస్థితి | నిజం