తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మధ్యాహ్నభోజనం.. మెక్కేశారు?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మధ్యాహ్నభోజనం.. మెక్కేశారు?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
మధ్యాహ్నభోజనం.. మెక్కేశారు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 10 మోడల్ స్కూళ్లు(ఆదర్శ పాఠశాలలు) ఉన్నాయి. అందులో ఓ మోడల్ స్కూల్‌లో అంతులేని అవినీతి వెలుగు చూసింది. ఇక్కడ పని చేస్తున్న బాధ్యుడొకరు పిల్లల పేరుతో మధ్యాహ్న భోజనంలో అప్పనంగా అక్రమాలకు పాల్పడ్డాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.