ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
  • మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మద్యం మత్తులో వృద్ధురాలిని బైక్‌తో ఢీకొట్టిన ఓ యువకుడు ఆపై ఆమె మృతదేహాన్ని కాలు వలో పడేసి పరారయ్యాడు. జగిత్యాల రూరల్‌ మండలం తిమ్మాపూర్‌ శివారులో జరిగిన ఈ ఘటనను 24 గంటల్లోగా ఛే దించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చే శారు. జగిత్యాలలోని ఇస్లాంపూర్‌కు చెంది న మహ్మద్‌ సమియుద్దీన్‌ శనివారం మ ధ్యాహ్నం పొలాస గ్రామానికి బైక్‌పై పని మీద వెళ్లాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి | నిజం