ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మద్యం సేవించొద్దన్నందుకు.. అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మద్యం సేవించొద్దన్నందుకు.. అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 9 జులై, 2026
  • మద్యం సేవించొద్దన్నందుకు.. అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు 2 మూలాలు
జులై 2026
మద్యం సేవించొద్దన్నందుకు.. అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు 2 మూలాలు
విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై నలుగురు యువకులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న యువకులు బహిరంగంగా మద్యం సేవిస్తుండగా వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెడ్ కానిస్టేబుల్ కృష్ణ సూచించారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుని చివరకు యువకులు కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మద్యం సేవించొద్దన్నందుకు.. అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు | నిజం