తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్‌పై దాడి
తాజాప్రస్తుత స్థితి: Sukhbir Singh Badal: అకాలీదళ్ చీఫ్ సుక్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 4
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- Sukhbir Singh Badal: అకాలీదళ్ చీఫ్ సుక్బీర్ సింగ్ బాదల్‌పై దాడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
- Sukhbir Badal Attacked:అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై దాడి 2 మూలాలు
- నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Sukhbir Singh Badal: అకాలీదళ్ చీఫ్ సుక్బీర్ సింగ్ బాదల్‌పై దాడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Sukhbir Singh Badal: అకాలీదళ్ చీఫ్, మాజీ డిప్యూటీ సీఎం సుక్బీర్ సింగ్ బాదల్‌పై ఇవాళ మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. నగరం శివారు ప్రాంతంలో బాదల్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. హుటాహుటిన ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిహంగ్ సిక్కు తన వద్ద ఉన్న కిర్పన్ తల్వార్‌తో దాడి చేసినట్లు తెలుస్తోంది.
Sukhbir Badal Attacked:అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై దాడి 2 మూలాలు
Sukhbir Badal Attacked:అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై దాడి prime9news.com
నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహారాష్ట్రలోని నాందేడ్‌లో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది. ఘటన అనంతరం ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.