తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మహేశ్ ‘వారణాసి’ నుంచి స్పెషల్ అప్‌డేట్..ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మహేశ్ ‘వారణాసి’ నుంచి స్పెషల్ అప్‌డేట్..ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- మహేశ్ ‘వారణాసి’ నుంచి స్పెషల్ అప్‌డేట్..ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మహేశ్ ‘వారణాసి’ నుంచి స్పెషల్ అప్‌డేట్..ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ చిత్రబృందం ప్రత్యేక అప్‌డేట్ ఇచ్చింది. సినిమాలో మహేశ్ పోషిస్తున్న రుద్ర పాత్రకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హాలీవుడ్ ప్రమోషన్ పేజ్ ‘X’లో ఈ ఫొటోలను షేర్ చేయగా.. చిత్రబృందం వాటిని రీపోస్ట్ చేసింది. ఈ స్టిల్స్‌లో మహేశ్ స్టైలిష్, హ్యాండ్సమ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇవి ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించిన ఫ్రేమ్స్ అని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. The post మహేశ్ ‘వారణాసి’ నుంచి స్పెషల్ అప్‌డేట్..ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.