ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మహిళకు అలర్ట్‌! సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, ప్రాణాలను రక్షించే నివారణ చిట్కాలు ఇవే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మహిళకు అలర్ట్‌! సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, ప్రాణాలను రక్షించే నివారణ చిట్కాలు ఇవే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
  • మహిళకు అలర్ట్‌! సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, ప్రాణాలను రక్షించే నివారణ చిట్కాలు ఇవే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మహిళకు అలర్ట్‌! సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, ప్రాణాలను రక్షించే నివారణ చిట్కాలు ఇవే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మహిళల్లో వచ్చే ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటి. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ దీనికి ప్రధాన కారణం. ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని గుర్తించడం కష్టమవుతుంది. అయితే, అసాధారణ రక్తస్రావం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో గుర్తిస్తే ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. దీనికి ప్యాప్ స్మియర్ పరీక్ష, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అత్యంత ప్రభావవంతమైన నివారణ మార్గాలు. సర్వైకల్ క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, చికిత్సలపై అవగాహన కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మహిళకు అలర్ట్‌! సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, ప్రాణాలను రక్షించే నివారణ చిట్కాలు ఇవే! | నిజం