తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మలద్వారంలో ముద్ద బంగారం..యువకుడు అరెస్టు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మలద్వారంలో ముద్ద బంగారం..యువకుడు అరెస్టు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- మలద్వారంలో ముద్ద బంగారం..యువకుడు అరెస్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మలద్వారంలో ముద్ద బంగారం..యువకుడు అరెస్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : ముద్దగా మార్చిన బంగారాన్ని మలద్వారంలో చొప్పించుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్న 24 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు ఆదివారం అధికారులు వెల్లడించారు. అతని మలద్వారం నుంచి రూ.65.69 లక్షల విలువైన 467.09 గ్రాముల బంగారం ముద్దను స్వాధీనం చేసుకున్నామన్నారు. దాన్ని కడ్డీగా మార్చగా 422.83 గ్రాములకు చేరిందన్నారు. ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో నిందితుడు సర్ఫరాజ్ మాలా జెడ్డా నుంచి అహ్మదాబాద్ చేరుకున్నట్లు వెల్లడించారు. The post మలద్వారంలో ముద్ద బంగారం..యువకుడు అరెస్టు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.