తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మల్కాజిగిరి కమిషనరేట్లో ‘మీ సురక్ష.. సహచరి’...ఇవాళ (జులై 14) రెండు చోట్ల ప్రారంభం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మల్కాజిగిరి కమిషనరేట్‌లో డ్రోన్ నిఘా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
మల్కాజిగిరి కమిషనరేట్‌లో డ్రోన్ నిఘా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను కట్టడి చేసేందుకు డ్రోన్ కెమెరాలను అస్త్రంగా మలుచుకుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను కట్టడి చేస్తూ అసాంఘిక శక్తులకు చెక్ పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో వాహనాల గస్తీ, విజిబుల్ పోలీసింగ్ తగ్గుతుందనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తుంది. పాత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటూ సూచిస్తున్నారు.
జులై 2026
మల్కాజిగిరి కమిషనరేట్లో ‘మీ సురక్ష.. సహచరి’...ఇవాళ (జులై 14) రెండు చోట్ల ప్రారంభం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మల్కాజిగిరి కమిషనరేట్లో ‘మీ సురక్ష.. సహచరి’...ఇవాళ (జులై 14) రెండు చోట్ల ప్రారంభం
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.