తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మళ్లీ కుంగిన కాఫర్ డ్యామ్.. పోలవరం భద్రత ప్రశ్నార్థకం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మళ్లీ కుంగిన కాఫర్ డ్యామ్.. పోలవరం భద్రత ప్రశ్నార్థకం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
మళ్లీ కుంగిన కాఫర్ డ్యామ్.. పోలవరం భద్రత ప్రశ్నార్థకం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో డొల్లతనం మరోసారి బయటపడింది. ప్రాజెక్టు అప్పర్ కాఫర్‌డ్యామ్ కుంగింది. మూడు రోజుల క్రితమే నాణ్యతాలోపాలు బయటపడ్డాయి. నిర్మాణ ఏజెన్సీ విషయాన్ని తొక్కిపెట్టి మరమ్మతులను గుట్టుగా నిర్వహిస్తున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.