● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, సెప్టెంబర్ 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మళ్లీ మొండిచేయే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇంకా కేంద్రం మొండిచేయే

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
ఇంకా కేంద్రం మొండిచేయే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మళ్లీ మొండిచేయే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన పింఛన్లపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే ఎదురవుతున్నది. గతంలో జూన్‌ 2న, ఇప్పుడు పంద్రాగస్టుకు కొత్త పింఛన్లు ఇస్తామని ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పలు కొర్రీలతో జారీచేసిన తాజా నిబంధనలు లబ్ధిదారులకు గట్టి షాక్‌ను ఇచ్చాయి. పెన్షన్ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వడంతో ఇప్పట్లో పెన్షన్లు అందే పరిస్థితి కనిపించడం లేదు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మళ్లీ మొండిచేయే! | నిజం