తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Mallikarjun Kharge | ఆ ఘటనపై పార్టీ కీలక నేతల మౌనం.. అసంతృప్తి వ్యక్తంచేసిన మల్లికార్జున ఖర్గే..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Mallikarjun Kharge | ఆ ఘటనపై పార్టీ కీలక నేతల మౌనం.. అసంతృప్తి వ్యక్తంచేసిన మల్లికార్జున ఖర్గే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- Mallikarjun Kharge | ఆ ఘటనపై పార్టీ కీలక నేతల మౌనం.. అసంతృప్తి వ్యక్తంచేసిన మల్లికార్జున ఖర్గే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Mallikarjun Kharge | ఆ ఘటనపై పార్టీ కీలక నేతల మౌనం.. అసంతృప్తి వ్యక్తంచేసిన మల్లికార్జున ఖర్గే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Mallikarjun Kharge | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని హల్ద్వానీ (Haldwani) లో తన సభ జరిగిన ప్రదేశాన్ని శుద్ధి చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఖండిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) లోని పలువురు నేతలు బహిరంగంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.