తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Mallikarjun Kharge | స్వాతంత్య్ర పోరాటంలో వాళ్ల పాత్ర శూన్యం.. బీజేపీ, ఆరెస్సెస్‌లపై ఖర్గే ఫైర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Mallikarjun Kharge | స్వాతంత్య్ర పోరాటంలో వాళ్ల పాత్ర శూన్యం.. బీజేపీ, ఆరెస్సెస్‌లపై ఖర్గే ఫైర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- Mallikarjun Kharge | స్వాతంత్య్ర పోరాటంలో వాళ్ల పాత్ర శూన్యం.. బీజేపీ, ఆరెస్సెస్‌లపై ఖర్గే ఫైర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Mallikarjun Kharge | స్వాతంత్య్ర పోరాటంలో వాళ్ల పాత్ర శూన్యం.. బీజేపీ, ఆరెస్సెస్‌లపై ఖర్గే ఫైర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు (Congress Party President) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) భారతీయ జనతా పార్టీ (BJP) పైన, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర శూన్యమని, వారి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.