తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Mangalavaaram 2 : మంగళవారం 2 సీక్వెల్‌కు థియేటర్లు షేక్.. ఒక్కొక్కరికి మెంటలెక్కిపోద్ది..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Mangalavaaram 2 : మంగళవారం 2 సీక్వెల్‌కు థియేటర్లు షేక్.. ఒక్కొక్కరికి మెంటలెక్కిపోద్ది..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- Mangalavaaram 2 : మంగళవారం 2 సీక్వెల్‌కు థియేటర్లు షేక్.. ఒక్కొక్కరికి మెంటలెక్కిపోద్ది.. 2 మూలాలు
ఆగస్టు 2026
Mangalavaaram 2 : మంగళవారం 2 సీక్వెల్‌కు థియేటర్లు షేక్.. ఒక్కొక్కరికి మెంటలెక్కిపోద్ది.. 2 మూలాలు
తెలుగు సినీ ప్రపంచంలో వైవిధ్యమైన సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన అజయ్ భూపతి ఆ తర్వాత మంగళవారం సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంగళవారం 2 సీక్వెల్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పాయల్ రాజ్‌పుత్‌తో తన వృత్తిపరమైన అనుబంధం, మంగళవారం సినిమా ప్రత్యేకత, దాని వంద కోట్ల విజన్ గురించి చర్చించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.