తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'మంజుమ్మల్ బాయ్స్' సీక్వెల్, హిందీ రీమేక్‌పై వస్తున్న వార్తలకు దర్శకుడు చిదంబరం ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇప్పటికే హిందీలో డబ్ చేసిన సినిమాను మళ్లీ రీమేక్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అలాగే నిజ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి కల్పిత కథతో సీక్వెల్ తీయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.