ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మనుగడకు ఆధారం..పర్యావరణం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మనుగడకు ఆధారం..పర్యావరణం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
  • మనుగడకు ఆధారం..పర్యావరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మనుగడకు ఆధారం..పర్యావరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-బెజ్జంకిభూమిపై సర్వ జీవుల మనుగడకు ఆధారం పర్యావరణమేనని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్క నాటి సంరక్షించాలని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని గూడెం గ్రామంలో వనమహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల అవరణంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటా మొక్కలు పంపిణి చేశారు. ఉప సర్పంచ్ యాలాల పర్శరాం, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సరోజన, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. The post మనుగడకు ఆధారం..పర్యావరణం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మనుగడకు ఆధారం..పర్యావరణం | నిజం