తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. జపనీస్ కంపెనీ తయారీ..ధర రూ.9 లక్షలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. జపనీస్ కంపెనీ తయారీ..ధర రూ.9 లక్షలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. జపనీస్ కంపెనీ తయారీ..ధర రూ.9 లక్షలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఒక సంస్థ ఎండలో పనిచేసే కార్మికులకు తక్షణ ఉపశమనం కోసం ‘హ్యూమన్ రిఫ్రిజిరేటర్'అనే పోర్టబుల్ కూలింగ్ బూత్‌ను అభివృద్ధి చేసింది. ‘డూ హైమాన్ బాక్స్' అనే ఈ పరికరంలోకి వెళ్లి కూర్చుంటే, ఐదు నిమిషాల్లోనే శరీరం చల్లబడుతుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.