ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మనుషులు కలిశారు…మనసులు కలిసేనా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మనుషులు కలిశారు…మనసులు కలిసేనా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • మనుషులు కలిశారు…మనసులు కలిసేనా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మనుషులు కలిశారు…మనసులు కలిసేనా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అంతర్గత విభేదాలపై నితిన్‌ ‌చర్చలు ఫలించేనా?ఆగమేఘాల మీద ఢిల్లీలో ‌రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గ్రూపులుగా విడిపోయిన వారు బహిరంగ విమర్శలకూ దిగుతున్నారు. ‘నా ఇలాకకు రావద్దంటే నా ఇలాకకు రావొద్దంటూ’ ఆ పార్టీ ఎంపీలు ఒకరికొకరు హెచ్చరికలు చేసుకుంటున్నారు. రెండు నెలల క్రితం ఆ పంచాయితీ ప్రధాని మోడీ దగ్గరకు పోయింది. అయినా సీనియర్‌ ‌నేతల్లో ఎలాంటి మార్పు రాకపోగా, […] The post మనుషులు కలిశారు…మనసులు కలిసేనా? appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మనుషులు కలిశారు…మనసులు కలిసేనా? | నిజం