తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మరింత రసవత్తరంగా ఐసీసీ టోర్నీలు.. వన్డేల్లో మూడు దశల్లో మ్యాచ్‌లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మరింత రసవత్తరంగా ఐసీసీ టోర్నీలు.. వన్డేల్లో మూడు దశల్లో మ్యాచ్‌లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- మరింత రసవత్తరంగా ఐసీసీ టోర్నీలు.. వన్డేల్లో మూడు దశల్లో మ్యాచ్‌లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మరింత రసవత్తరంగా ఐసీసీ టోర్నీలు.. వన్డేల్లో మూడు దశల్లో మ్యాచ్‌లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028లో నిర్వహించనున్న టీ20 వరల్డ్‌కప్ పోటీలను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఐసీసీ ఈ టోర్నీల్లో సమూల మార్పులు చేసింది. వన్డే వరల్డ్‌కప్‌ను మూడు దశల్లో, పొట్టి పోరులో కొత్తగా సూపర్-10ను విస్తరించనున్నట్టు ఈ మేరకు ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.