తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఒడిశాలోని చండీపూర్ సమీకృత పరీక్షా పరిధి (ITR) నుంచి భారత్ మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను విజయవంతంగా ప్రయోగించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో క్షిపణి నిర్దేశించిన అన్ని సాంకేతిక, కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగానికి ముందు భద్రతా కారణాల దృష్ట్యా 3,000 కిలోమీటర్లకు పైగా NOTAM ఆంక్షలు అమలు చేశారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.