ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మసకబారుతున్న సైకిల్‌ ట్రాక్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మసకబారుతున్న సైకిల్‌ ట్రాక్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • మసకబారుతున్న సైకిల్‌ ట్రాక్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మసకబారుతున్న సైకిల్‌ ట్రాక్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఐటీ కారిడార్‌లోని ఓఆర్‌ఆర్‌ వెంట రూ. 93కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 23 కిలోమీటర్ల సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ ఖ్యాతి మసకబారుతోంది. ఏడాది కాలంగా నిర్వహణ లోపంతో ఈ ప్రపంచస్థాయి ట్రాక్‌ లోపభూయిష్టంగా మారుతున్నదని సైక్లిస్టులు, పర్యావరణవేత్తలు ఆవేదన చెందుతున్నారు. ట్రాక్‌లోని వట్టినాగుల పల్లి, కోకాపేట, నానక్‌రాంగూడ పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల పెద్ద ఎత్తున్న పగుళ్లు వస్తున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మసకబారుతున్న సైకిల్‌ ట్రాక్‌ | నిజం