తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మతం మారితే ఎస్‌సి హోదా వర్తించదు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మతం మారితే ఎస్‌సీ హోదా కోల్పోవలసిందే.. రివ్యూ పిటిషన్ కొట్టేసిన సుప్రీం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- మతం మారితే ఎస్‌సీ హోదా కోల్పోవలసిందే.. రివ్యూ పిటిషన్ కొట్టేసిన సుప్రీం ధృవీకరించబడింది
జులై 2026
మతం మారితే ఎస్‌సీ హోదా కోల్పోవలసిందే.. రివ్యూ పిటిషన్ కొట్టేసిన సుప్రీం ధృవీకరించబడింది
షెడ్యూల్డ్ కులాల(ఎస్‌సీ) వర్గానికి చెందిన వ్యక్తి హిందు, సిక్కు లేదా బౌద్ధమతం కాకుండా వేరే మతాన్ని స్వీకరించడం ద్వారా మత మార్పి డి జరిగిన మరుక్షణం నుంచి తమ ఎస్‌సీ హోదాను కోల్పోతారని స్పష్టం చేస్తూ మార్చి 24న ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.