తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మేడ్చల్ మెట్రో సాధనకు మరో పాదయాత్ర
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మేడ్చల్ మెట్రో సాధనకు మరో పాదయాత్ర
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- మేడ్చల్ మెట్రో సాధనకు మరో పాదయాత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మేడ్చల్ మెట్రో సాధనకు మరో పాదయాత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైలు సదుపాయాన్ని పొడిగించాలనే డిమాండ్‌తో మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో భారీ పాదయాత్రకు పిలుపునిచ్చారు. తమకు మెట్రో విలాసవంతమైనది కాదు.. ఇక్కడి ప్రజలకు అత్యంత అవసరమంటూ ఈ కార్యక్రమానికి చేపడుతున్నారు. ఆగస్టు 2 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం జీడిమెట్లలోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమై, జేబీఎస్ మెట్రో హబ్ వరకు కొనసాగనుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.