ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
ఆంధ్రప్రదేశ్ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మేడిపల్లి టోల్‌గేట్ వద్ద సౌకర్యాలు కరువు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మేడిపల్లి టోల్ గేట్ వద్ద సౌకర్యాలు నిల్.!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • మేడిపల్లి టోల్ గేట్ వద్ద సౌకర్యాలు నిల్.! 2 మూలాలు
జులై 2026
మేడిపల్లి టోల్ గేట్ వద్ద సౌకర్యాలు నిల్.! 2 మూలాలు
తక్షణమే వసతులు కల్పించకపోతే టోల్ ప్లాజా ముట్టడిస్తాంకుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ హెచ్చరికనవతెలంగాణ – మల్హర్ రావుజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం-మల్హర్ మండలాల సరిహద్దుల్లో ప్రధాన రోడ్డుపై మేడిపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజా ప్రయాణికుల నుంచి ముక్కుపిండి టోల్ రుసుము వసూలు చేస్తోందే తప్ప, కనీస మానవతా దృక్పథంతో ఉచిత వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్,కోకన్వీనర్ ఐత బాపు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. […] The post మేడిపల్లి టోల్ గేట్ వద్ద సౌకర్యాలు నిల్.! appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మేడిపల్లి టోల్‌గేట్ వద్ద సౌకర్యాలు కరువు | నిజం