● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, సెప్టెంబర్ 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మీ పరిహారం వద్దు.. మా భూమి మాదే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్.. Andhrajyothy పనామా: హార్ముజ్ తర్వాత ఈ కాలువ మరో ఆధిపత్య పోరాటానికి వేదికగా మారుతోందా? అమెరికా, చైనాల వాదనేంటి BBC చైనా అమెరికాకు హెచ్చరికలు prime9news.com చైనా అమెరికా ఆరోపణను తిరస్కరించింది prime9news.com
మీ పరిహారం వద్దు.. మా భూమి మాదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వ్యవసాయ భూముల్లో హై-వోల్టేజ్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటుకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త నష్టపరిహార విధానాన్ని రైతులు తిరస్కరించారు. అంతకుముందు జూలై 4న పరిహారం చెల్లింపు ప్రాతిపదికన ‘జాంత్రీ’ రేట్ల నుంచి మార్కెట్‌ విలువకు మారుస్తూ, అలాగే నష్టపరిహారం మొత్తాన్ని ముందుగానే చెల్లింపునకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మీ పరిహారం వద్దు.. మా భూమి మాదే! | నిజం