తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్ ఉందా? అయితే జైలుకే అంటున్న అమెరికా పోలీసులు..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్ ఉందా? అయితే జైలుకే అంటున్న అమెరికా పోలీసులు..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్ ఉందా? అయితే జైలుకే అంటున్న అమెరికా పోలీసులు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్ ఉందా? అయితే జైలుకే అంటున్న అమెరికా పోలీసులు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో గోప్యత కోసం వేరే ఆండ్రాయిడ్ ఓఎస్ ఉపయోగిస్తుంటే, ఈ వార్త మీ కోసమే..! గోప్యత, డేటా భద్రత కోసం ప్రత్యేక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ప్రస్తుతం గ్రాఫేన్ ఓఎస్ (GrapheneOS)పై చర్చ మొదలైంది. అమెరికాలో విమానాశ్రయ తనిఖీ సమయంలో ఓ వ్యక్తి ఫోన్‌లోని డేటా పూర్తిగా తొలగిపోవడంతో అతడిని అరెస్టు చేసిన ఘటన ఈ వివాదానికి కారణమైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.