తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మీ టైమ్ వచ్చేసింది భయ్యా.. గజకేసరి రాజయోగంతో ఇక వారి దశ తిరిగినట్టే..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మీ టైమ్ వచ్చేసింది భయ్యా.. గజకేసరి రాజయోగంతో ఇక వారి దశ తిరిగినట్టే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 13 జులై, 2026
- మీ టైమ్ వచ్చేసింది భయ్యా.. గజకేసరి రాజయోగంతో ఇక వారి దశ తిరిగినట్టే..! 2 మూలాలు
జులై 2026
మీ టైమ్ వచ్చేసింది భయ్యా.. గజకేసరి రాజయోగంతో ఇక వారి దశ తిరిగినట్టే..! 2 మూలాలు
Gajakesari Rajyoga 2026: జూలై 14న (మంగళవారం) కర్కాటక రాశిలో చంద్రుడు-గురుడి కలయికతో అత్యంత శుభప్రదమైన 'గజకేసరి రాజయోగం' ఏర్పడనుంది. దాదాపు మూడు రోజుల పాటు ప్రభావం చూపనున్న ఈ అరుదైన యోగం వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అదృష్టంపట్టనుంది. దీని ప్రభావంతో నాలుగు రాశుల వారికి ధనలాభం, కెరీర్‌లో భారీ పురోగతి, కీర్తి, గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశముంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.