ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మీకు ఈడబ్ల్యూఎస్‌ ఇచ్చాం కదా..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మీకు ఈడబ్ల్యూఎస్‌ ఇచ్చాం కదా..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 ఆగస్టు, 2026
  • మీకు ఈడబ్ల్యూఎస్‌ ఇచ్చాం కదా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మీకు ఈడబ్ల్యూఎస్‌ ఇచ్చాం కదా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, ప్రస్తుతం నిలిపివేతలో(స్టే) ఉన్న యూజీసీ నిబంధనలను శాశ్వతంగా రద్దు చేయాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ జాతీ య అధికార ప్రతినిధి అజయ్‌ అలోక్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన 10శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా ద్వారా అగ్రవర్ణాల ఆందోళనలను ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో పరిష్కరించారని ఆయన పేర్కొన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మీకు ఈడబ్ల్యూఎస్‌ ఇచ్చాం కదా.. | నిజం