తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మీకు నీళ్లు లేనేలేవ్.. గోదావరిలో తెలంగాణకు వాటాపై ఏపీ వితండవాదన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మీకు నీళ్లు లేనేలేవ్.. గోదావరిలో తెలంగాణకు వాటాపై ఏపీ వితండవాదన
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
మీకు నీళ్లు లేనేలేవ్.. గోదావరిలో తెలంగాణకు వాటాపై ఏపీ వితండవాదన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గోదావరిలో తెలంగాణ వాడుకొంటున్నంత మేర నీటివాటా లేనేలేదని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, చౌటుపల్లి హనుమంత్‌రెడ్డి తదితర ప్రాజెక్టులకు మంజూరుచేసిన అనుమతులన్నింటినీ పునఃసమీక్షించాలని ఏపీ సర్కార్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.