ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

'మీరు కోలుకుని ఇంటికి వస్తుండటం సంతోషంగా ఉంది' 42 రోజుల క్రితం మరణించిన పోలీసుకు ఆయుష్మాన్ భారత్ మెసేజ్‌!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Ayushman Bharat’s message | ‘మీరు కోలుకుంటున్నందుకు సంతోషం’.. కానిస్టేబుల్‌ మరణించిన 42 రోజుల తర్వాత ‘ఆయుష్మాన్ భారత్’ నుంచి మెసేజ్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
  • Ayushman Bharat’s message | ‘మీరు కోలుకుంటున్నందుకు సంతోషం’.. కానిస్టేబుల్‌ మరణించిన 42 రోజుల తర్వాత ‘ఆయుష్మాన్ భారత్’ నుంచి మెసేజ్‌ 2 మూలాలు
ఆగస్టు 2026
Ayushman Bharat’s message | ‘మీరు కోలుకుంటున్నందుకు సంతోషం’.. కానిస్టేబుల్‌ మరణించిన 42 రోజుల తర్వాత ‘ఆయుష్మాన్ భారత్’ నుంచి మెసేజ్‌ 2 మూలాలు
Ayushman Bharat's message | ఒక కానిస్టేబుల్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఆ పోలీస్‌ చనిపోయిన 42 రోజుల తర్వాత ఆయుష్మాన్ భారత్ నుంచి సందేశం వచ్చింది. ‘మీరు కోలుకుంటున్నందుకు సంతోషం’ అని అందులో పేర్కొన్నారు. ఈ మెసేజ్‌ చూసి కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

'మీరు కోలుకుని ఇంటికి వస్తుండటం సంతోషంగా ఉంది' 42 రోజుల క్రితం మరణించిన పోలీసుకు ఆయుష్మాన్ భారత్ మెసేజ్‌! | నిజం