ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల పేరుతో నల్ల బంగారం బిజినెస్..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల పేరుతో నల్ల బంగారం బిజినెస్..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
  • మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల పేరుతో నల్ల బంగారం బిజినెస్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల పేరుతో నల్ల బంగారం బిజినెస్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తల దువ్వుకున్నప్పుడు రాలే వెంట్రుకలను పనికిరానివని పడేయడమో లేదా చిన్న ప్లాస్టిక్ డబ్బాకో ఇచ్చేయడమో మన ఇళ్లలో చూస్తుంటాం. కానీ మనం తీసిపారేసే ఆ పిడికెడు చిక్కు జుట్టే అంతర్జాతీయ మార్కెట్‌లో ఏటా వేల కోట్ల రూపాయలను తెచ్చిపెడుతుందంటే నమ్మగలరా? ప్రపంచ బ్యూటీ, ఫ్యాషన్ రంగాలు నల్ల బంగారంగా పిలుచుకునే భారతీయ వెంట్రుకల వెనుకున్న నెట్‌వర్క్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల పేరుతో నల్ల బంగారం బిజినెస్.. | నిజం